IT మంత్రిగా నారా లోకేష్?

58చూసినవారు
IT మంత్రిగా నారా లోకేష్?
నారా లోకేష్ మంత్రి పదవిపై చర్చ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా ఐటీ అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయించారు. స్కిల్ హబ్ సెంటర్ ద్వారా యువతకు అక్కడే శిక్షణ ఇప్పించారు. HCL వంటి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. మరి ఈసారి అదే శాఖ తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.