ప్రపంచ పర్యావరణం దినోత్సవం.. చరిత్ర

76చూసినవారు
ప్రపంచ పర్యావరణం దినోత్సవం.. చరిత్ర
తొలిసారిగా 1972లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. స్వీడన్ వేదికగా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినంగా జరపాలని తొలిసారి ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 1973 నుంచి జూన్‌ 5న ఏటా ప్రపంచ పర్యావరణ దినం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రతి ఏటా ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్