పర్యావరణ దినోత్సవం.. 2024వ సంవత్సరం థీమ్

67చూసినవారు
పర్యావరణ దినోత్సవం.. 2024వ సంవత్సరం థీమ్
పర్యావరణ దినోత్సవం సందర్భగా ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ను అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటారు. అలా ఈ ఏడాదికి గానూ భూమిని పునర్ణన్మించి, ఎడారిని తగ్గించి కరువు లేదకుండా చేయడాన్ని థీమ్‌గా పెట్టుకున్నారు. ఈ భూమిపై పచ్చదనాన్ని పెంచి, కాలుష్యాన్ని తగ్గించి, స్వర్గధామంగా చేస్తామని ప్రతిజ్ణ చేద్దాం. ప్లాస్టిక్‌ను తక్కువగా వాడి భూమిని ఊపిరి పీల్చుకోనిద్దాం. అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్