పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఉద్ధేశ్యం

66చూసినవారు
పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఉద్ధేశ్యం
ప్రకృతిని మానవుడికి ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరకు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు. ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి, ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవుల వల్ల నాశనమవుతున్న పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అందుకే పర్యావరణ పరిరక్షణ ఉద్దేశ్యంతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్