ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం

52చూసినవారు
ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్ర‌కృతిలో మనం బాధ్యతగా ఉంటే ప్రకృతి మనల్ని బాగా చూసుకుంటుంది. మనిషికి మాత్రమే సొంతం అనుకుంటే.. మిగిలిన జీవరాసులకూ సమాన హక్కు ఉన్న ప్రకృతిని మనిషి మాత్రమే వాడుకుంటే మనిషి మనుగడకే ప్రమాదం అవుతుంది. ప్రకృతిని ప్రేమిస్తూ.. పర్యావరణాన్ని రక్షిస్తూ.. ముందుకు సాగితే, ప్రకృతి మన భవిష్యత్ తరాలకు సాయం చేస్తుంది. ఇప్పుడు పర్యావరణం గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ ప్రపంచ పర్యారణ దినోత్సవం.

సంబంధిత పోస్ట్