విడాకులు మాత్రం వద్దంటున్న నారా లోకేష్

62చూసినవారు
యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తిట్టుకుందాం, కొట్టుకుందాం.. కానీ పార్టీ నుంచి విడాకులు అనేది అవుటాఫ్ క్వశ్చన్. అస్సలు వద్దు. యువ రక్తం పార్టీలో నిరంతరం పారాలి. ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు సైతం ఎదగాలి" అని కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. పార్టీ నేతలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు.

సంబంధిత పోస్ట్