పడమటి నాయుడుపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

82చూసినవారు
పడమటి నాయుడుపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ..మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడుపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని గురించి వివరించారు. ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మన్నే కొండారెడ్డి, కర్యావుల శ్రీనివాసులు యాదవ్, మన్నే అంగడి కొండారెడ్డి,కావలి మల్లి సచివాలయ సిబ్బంది సర్వేయర్ సురేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్