కరోనా ఎఫెక్ట్ పెంచలకోన ఆలయం మూత

560చూసినవారు
కరోనా ఎఫెక్ట్ పెంచలకోన ఆలయం మూత
నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాలు మేరకు ఈ నెల 20 నుండి 30 వతేది వరకు అంతర ఆలయ దర్శనం రద్దు కానుంది. స్వామివారికి నిత్య కైంకర్యం సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం ఏకాంతంగా నిర్వహించబడ్తుందని ఈ ఓ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్