వాకాడు: సమయానికి తెరవని అంగన్వాడీ?

546చూసినవారు
వాకాడు: సమయానికి తెరవని అంగన్వాడీ?
వాకాడు మండలం గుండ్లు గ్రామంలోని గిరిజన కాలనీలో అంగన్వాడీ సెంటర్ ను సమయానికి తెరవడం లేదని ఆర్టీఐ గూడూరు డివిజన్ కరస్పాండెంట్ ఉయ్యాల ప్రణయ్ ఆరోపించారు. ఈ మేరకు తాను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో ముని కుమారికి సమాచారం అందించినట్లు చెప్పారు. సీడీపీవో, సెక్టార్ సూపర్వైజర్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్