కందుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళ కండక్టర్ పై కామేపల్లి లోకామేపల్లిలో దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సిపిఎం అనుబంధ మహిళా సంఘ ఐద్యా డిమాండ్ చేసింది. సోమవారం కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ కండక్టర్ నుకండక్టర్ను జిల్లా ఐద్యా నాయకురాలు మన్వర్ సుల్తానా, కందుకూరు నాయకురాల్లునాయకురాలు పద్మ, మల్లిక సిఐటియు కార్యదర్శి జి వి బి కుమార్ కలిశారు. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.