కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఎం. వి జానకిరామ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్స్ డే గురించి ఎమ్మెల్యేకి డివైఈఓ వివరించారు. విద్యా శాఖ మెగా పేరెంట్స్ డే జరుపుటకు మండలానికి ఒక ఉన్నత పాఠశాల చొప్పున 5 మండలాలలో గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యేకు తెలిపారు.