అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

51చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
ఉలవపాడు అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ఆదివారం రాత్రి వాహనాల తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎస్ఐ అంకమ్మరావు అరెస్ట్ చేశారు. 30 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్