నూతన ఎస్‌ఐ గా వెంకట్రావు బాధ్యతలు స్వీకరణ

65చూసినవారు
నూతన ఎస్‌ఐ గా వెంకట్రావు బాధ్యతలు స్వీకరణ
గుడ్లూరు ఎస్సై బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సైగా వెంకట్రావు ఆదివారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై లక్ష్మణరావు నెల్లూరు రూరల్ కి బదిలీ కావడంతో, విఆర్ లో ఉన్న వెంకట్రావు గుడ్లూరు ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో నేరాలను అదుపులో ఉంచడానికి, తన వంతు కృషి చేస్తానని. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్