కావలి: అభివృద్ధి గురించి మంత్రి నారాయణతో చర్చించిన ఎమ్మెల్యే

82చూసినవారు
కావలి: అభివృద్ధి గురించి మంత్రి నారాయణతో చర్చించిన ఎమ్మెల్యే
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం లో ఉన్న అనేక రకాల సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. అలాగే గత ప్రభుత్వం హాయంలో ఆగిపోయిన అభివృద్ధి పనులు, ఇప్పుడు చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్