కావలి: గుంతలు లేని రోడ్లు కూటమి ప్రభుత్వ లక్ష్యం

66చూసినవారు
గుంతలు లేని రోడ్లు కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఏపీ కార్యక్రమంలో భాగంగా శనివారం కావలి మున్సిపాలిటీ పరిధిలోని బుడంగుంటలో రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, చంద్రబాబు సహకారంతో కావాలిని అభివృద్ధి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్