బుచ్చిరెడ్డిపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటన

83చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటన
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం రెండు సాధ్యమవుతాయన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్