మండల రెవెన్యూ అధికారిగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరణ

73చూసినవారు
మండల రెవెన్యూ అధికారిగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరణ
విడవలూరు మండల రెవెన్యూ అధికారిగా చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయ సిబ్బందిని ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలో రెవెన్యూపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్