తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ పూజలు

60చూసినవారు
తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిని నెలవల విజయశ్రీ శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని వ్యూహలక్ష్మీ సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. సూళ్ళూరుపేటలోని ఆర్. వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయు సందర్భంగా ముందుగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, విజయభాస్కర్ రెడ్డి, శ్రీరాం ప్రసాద్, చక్రపాణి, శోభన్ నాయుడు, నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్