కృష్ణుడి గోపికను నేనే: హేమామాలిని

54చూసినవారు
కృష్ణుడి గోపికను నేనే: హేమామాలిని
సీనియర్ నటి, బీజేపీ మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మథురలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. కృష్ణుడికి బ్రిజ్‌వాసీలంటే ఇష్టమని, వారికి సక్రమంగా సేవలందిస్తేనే ఆయన ఆశీర్వదిస్తారని నమ్ముతారని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడిని ఆరాధించే వారిని బ్రిజ్‌వాసీలంటారు. తాను వారికి సేవలందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్