ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో హాజరైన మాజీ మంత్రి కాకాని

78చూసినవారు
ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో హాజరైన మాజీ మంత్రి కాకాని
జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై బుధవారం ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన తన అనుచరులతో భారీ ర్యాలీగా పోలీసుల విచారణకు ఆయన బుధవారం ముత్తుకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులకు తాను భయపడేది లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్