నెల్లూరు: ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

83చూసినవారు
నెల్లూరు: ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు
నెల్లూరు వేంకటేశ్వరపురం ఫేజ్-‌ 1 టిడ్కో కాలనీలో ఖాళీ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి తక్షణమే ఆక్రమణలను తొలగించారు. టిడ్కో కాలనీ సమీపంలో ఖాళీ స్థలాలను ఆక్రమించి ప్రార్థన మందిరాలను నిర్మిస్తుండడంతో వాటిని కూలగొట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్