VIDEO: స్టేజీపై స్టెప్పులతో అలరించిన రష్మిక మందన్న

562చూసినవారు
అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న 'పుష్ప-2' మూవీ ఈవెంట్ కొచ్చిలో జరుగుతోంది. ఈ క్రమంలో ‘నా సామి' పాటకు హీరోయిన్ రష్మిక మందన్న స్టేజీపై స్టెప్పులేశారు. చీరకట్టులో తనదైన స్వాగ్తో డాన్స్ చేశారు. రష్మిక స్టెప్పులకు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 వచ్చే నెల 5న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్