VIDEO: మానవత్వంతో సాయం.. మహిళ భావోద్వేగం

1089చూసినవారు
ఓ మహిళ శనగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక పొట్లం రూ.20 కాగా కారులో వచ్చిన కొంతమంది రూ.10కి ఇవ్వమంటూ అడిగారు. రాదు సార్ అంటూనే పాపం ఆ రేటుకే ఇచ్చేందుకు ఆమె సిద్ధమైంది. ఊహించని విధంగా వారు రూ.1500 ఇచ్చారు. దీంతో ఆమె భావోద్వేగానికి లోనైంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కనీసం ఇలా అయినా తనకు సాయం అందుతున్నందుకు ఆనందంగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్