రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలి

84చూసినవారు
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న కూటమి ప్రభుత్వంలో విజయ పరంపర కొనసాగాలని, ఖజానా ఖాళీగా ఉండే మన రాష్ట్రం ఆర్థికంగా ముందుకెళ్లాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నెల్లూరు నగరంలో నిర్వాహకుల ఆహ్వానం మేరకు నెల్లూరులోని పలు అమ్మవారి ఆలయాలను మంత్రి దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్