శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్

52చూసినవారు
శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్
శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్