నెల్లూరు: ఎల్. టి. పి. లు ప్లానింగ్ లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

75చూసినవారు
నెల్లూరు: ఎల్. టి. పి. లు ప్లానింగ్ లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో నూతన భవన నిర్మాణాలకు లైసెన్సుడ్ టెక్నికల్ పర్సన్ (ఎల్. టి. పి) కార్పొరేషన్ భవన అనుమతుల కొరకు పొందపరచవలసిన పత్రాలు అన్ని తప్పనిసరిగా సమర్పించిన తర్వాతే నిర్మాణం చేపట్టాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేసారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఎల్. టి. పి. లతో సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్