నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ

65చూసినవారు
నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోంది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నెల్లూరు రూరల్ కు సంబంధించిన మొత్తం 13 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నలుగురు కార్పొరేటర్లు కోటంరెడ్డితో భేటీ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్