భుజాలపై ఎత్తుకున్న అభిమానం

2909చూసినవారు
రాష్ట్ర మంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి ని భుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. పొదలకూరు మండలం మొగుళ్ళూరు గ్రామస్థులు, ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గ్రామానికి వచ్చిన ఆయన్ను భుజాలపై మోస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాకాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్