యువతిని దారుణంగా వేధించారు (వీడియో)

72చూసినవారు
పండుగ సరదా పేరుతో కొంతమంది యువకులు చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇటీవల ఆడపిల్లలు, యువతులపై కూడా వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది హోలీ పండుగ సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. కొందరు యువకులు బహిరంగంగా ఓ యువతిని ఇబ్బందులకు గురి చేశారు. ఆమెపై నీటి బుడగలు విసురుతూ అసభ్యంగా ప్రవర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్