నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం నెల్లబల్లి గ్రామ పరిధిలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన 190 టన్నుల కంకర, 100 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్న సూళ్లూరుపేట ఎస్.ఈ.బీ సీఐ మరియు పోలీసులు. అక్రమంగా ఇసుక నిల్వలు ఉంచినట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని పేర్కొన్న ఎస్.ఈ.బీ సీఐ.