ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంకు జ్ఞాపకార్థంగా వీల్ చైర్ డొనేట్

783చూసినవారు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంకు జ్ఞాపకార్థంగా వీల్ చైర్ డొనేట్
ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ఎం. డి. తహిసిన్ జ్ఞాపకార్ధంగా వారి కుటుంబ సభ్యులు రోగులకు ఉపయోగకరంగా వీల్ చైర్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర వైద్యులు డి. డి. ఓ. లీలావతి , డాక్టర్లు అనస్థీషియా, అనీషా, ఝాన్సీ , అనిస్ సల్మా , శంషుద్దీన్ , పిజియో తెరపిస్ట్ కుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్