వెంగమాంబను దర్శించుకున్న కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు

83చూసినవారు
వెంగమాంబను దర్శించుకున్న కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వైభవంగా జరుగుతున్న వెంగమాంబ బ్రహ్మోత్సవాల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్