21 న అమ్మవారి నెల పొంగళ్ళు

2909చూసినవారు
21 న అమ్మవారి నెల పొంగళ్ళు
21 న అమ్మవారి నెల పొంగళ్ళు దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న మెట్టప్రాత ఆరాద్య దేవత శ్రీ వెంగమాంబ తల్లి దేవస్థానంలో నెల 21వ తేదీన గురువారం రొజున అమ్మావారి కి నెలపొంగళ్ళు కార్యక్రమం జరగనున్నది, భక్తులు అదిక సంఖ్యలో పాల్గొననున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్