ఇసుక ట్రాక్టర్ సీజ్

5503చూసినవారు
ఇసుక ట్రాక్టర్  సీజ్
వరికుంటపాడు మండలంలోని విరువూరు సమీపంలో అక్రమంగా ఇసుకును తరలిస్తున్న ట్రాక్టర్ లను సోమవారం ఎస్ఈబీ సిబ్బంది పట్టుకున్నారు.ట్రాక్టర్ లను సీజ్ చేసి కేసునమోదు చేసినట్టు సీఐ సుంకర శ్రీనివాస్ తెలిపారు.మండలంలోని నార్తు కృష్ణంరాజుపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్