ఉదయగిరి: స్వయంగా శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు

69చూసినవారు
ఉదయగిరి: స్వయంగా శివలింగానికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు
ఉదయగిరి మండలం గండిపాలెంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో ఆలయంలోని శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నారు. భక్తుల కొరకు ఆలయ ప్రాంగణంలో ఆవు పాలు అందుబాటులో ఉంచారు. స్వామివారికి భక్తులు స్వయంగా అభిషేకం చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు లోకా ప్రసాద్ శర్మ (అర్చకులు) ఆధ్వర్యంలో జరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్