వరికుంటపాడు: ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారేమో

76చూసినవారు
వరికుంటపాడు: ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారేమో
వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరి వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తుంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే బ్రిడ్జికి మరమ్మతులు కూడా చేసే నాధుడే లేడని స్థానికులు అంటున్నారు. టోల్ గేట్ వసూలు పై ఉన్న శ్రద్ధ రోడ్డు మరమ్మత్తుల మీద లేదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారెమో.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్