మెగా డీఎస్సీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి: లోకేష్

71చూసినవారు
మెగా డీఎస్సీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి: లోకేష్
ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాల, ఇంటర్ విద్యపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రేపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుందన్న విషయం తెలిసిందే. రేపటి నుంచే ఆన్‌లైన్ విధానంలో నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్