ఎన్‌కౌంటర్‌‌లో ఉగ్రవాది హతం (వీడియో)

52చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. బందిపోరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. మరొక ఉగ్రవాదని బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. హతమైన ఉగ్రవాది విదేశీయుడని, లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందినవాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మూడు రోజుల క్రితం బందిపోరాలోని పన్హార్‌లో ఆర్మీ క్యాంపుపై దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదులు ఇదే గ్రూపునకు చెందినవారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్