AP: విశాఖ-విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ మేరకు ప్రయాణికులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బోర్డింగ్ పాసులు అందజేశారు.