ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి

85చూసినవారు
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని.. కేవలం సర్దుబాటు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. దమ్ముంటే ప్రతిపక్షాలు దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్