ఎల్లుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా: బొత్స

51చూసినవారు
ఎల్లుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తా: బొత్స
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ తరపున ఈనెల 12న తాను నామినేషన్ వేస్తానని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో నేడు ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '30వ తేదీ తర్వాత మా వ్యూహం ఏంటో మీకు అర్థమవుతుంది. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తా.. అభ్యర్థి ఎవరనేది కూటమి నేతలు తేల్చుకోలేకపోతున్నారు' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్