శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న నామినేషన్ దాఖ‌లు

70చూసినవారు
శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న నామినేషన్ దాఖ‌లు
ఏపీ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. అయ్యన్నపాత్రుడు తరఫున శాసనసభ వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శికి కూటమి నేతలు నామినేషన్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు.

సంబంధిత పోస్ట్