* జాన్వీ కపూర్: లాస్ ఏంజెల్స్‌లోని ద లీ స్ట్రాబెర్గ్ థియేటర్&ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో థియేటర్ అండ్ ఫిల్మ్‌లో కోర్సు పూర్తి చేశారు.
* రష్మిక మందనా: బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీలో సైకాలజీతో పాటు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు.
* కియారా అడ్వాణి: ముంబైలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పాటు మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
* పూజా హెగ్డే: ముంబైలోని ఎంఎంకే కాలేజీలో కామర్స్‌లో మాస్టర్స్ చేశారు.