TET అభ్యర్థులకు గమనిక

66చూసినవారు
TET అభ్యర్థులకు గమనిక
టెట్ హాల్‌టికెట్లలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలని ఏపీ విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్: 93988 10958, 81219 47387, 62817 04160, 81250 46997, 79957 89286, 93988 22554, 79956 49286, 99630 69286, 93988 22618 నంబర్లకు కాల్ చేసి సమాధానం తెలుసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్