సైకోలా ప్రవర్తించిన మహిళ.. ఓనం అలంకరణ చెరిపేసింది(వీడియో)

51చూసినవారు
బెంగళూరులో ఓ మహిళ సైకోలాగా ప్రవర్తించింది. ఓనం పండుగ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసుకున్న పుష్పాలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఓ అపార్ట్‌మెంట్ సముదాయంలో చిన్నారులు ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేశారు. అయితే సదరు మహిళ వారితో గొడవకు దిగింది. నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదం చేసింది. అనంతరం స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్