ఘనంగా దేవర సినిమా సెలబ్రేషన్స్

71చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం శాంతినగర్ వద్ద బేతు సుధాకర్ ఆధ్వర్యంలో దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ పబ్లిక్ టాక్ రావడంతో వేడుకలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి శాంతినగర్ ఫ్లైఓవర్ వద్ద ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కటింగ్ ను నిర్వహించారు. కోలాహారంగా డీజే తో తన అభిమానాన్ని చాటుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్