బుడమేరు గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన చర్యలు.

54చూసినవారు
వెలగలేరు గ్రామంలో బుడమేరుకు పడిన గండిని పూడ్చి వేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదుపేర్కొన్నారు.
జి. కొండూరు మండలంలోని వెలగలేరు, కోడూరు గ్రామాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు పర్యటించారు. బుడమేరుకు పడిన గండిని పరిశీలించారు. వెలగలేరు హైస్కూలు బుడమేటి వరద తాకిడికి గురైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you