డ్యూటీ ఎక్కిన యాంకర్ శ్యామల!

1895చూసినవారు
డ్యూటీ ఎక్కిన యాంకర్ శ్యామల!
ఎవరూ ఊహించని విధంగా యాంకర్ శ్యామలకు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తూ పార్టీ అధినేత జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టిన శ్యామల కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ఆ నిందను వైఎస్ జగన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని శ్యామల తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతమందికి సహాయపడ్డారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్