అంగన్వాడీలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

79చూసినవారు
అంగన్వాడీలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు
గంపలగూడెం మండలం చిన్న కొమిర అంగన్వాడి కేంద్రంలో బుధవారం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు వ్యాధులు రాకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ముందుగా లబ్ధిదారులకు పోషకాహారంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం. వై. రమాదేవి, అంగన్వాడి టీచర్ ఎ‌‌. ఉషారాణి, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్