తిరువూరు ఎమ్మెల్యే సొంత నిధులతో రహదారి

82చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలో తిరువూరు నుండి అక్కపాలెం వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న జంగిల్ (ముళ్ళ కంచె)ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన సొంత నిధులతో తొలగించడానికి కొబ్బరికాయ కొట్టి పనులు మంగళవారం ప్రారంభించారు. ఈ పనులు త్వరగా పూర్తయ్యాలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్